చైత్రమాసపు కోఇల గానానికి, లేతమామిడి పిందెలకు, వసంతకాల సరాగాలకు దూరంగా వున్న ఈ బ్లూమింగటన్-నార్మల్ తెలుగు ప్రజలకు టాభ్ ఉగాది సంబరాలు ద్వారా పంచమ వేదం ఐన మాహాభారతంలోని ధుర్యోధన ఏకపాత్రాభినయనాన్ని, షడ్రుచుల విందు భొజనాన్ని, సప్తస్వరాల సంగీతాన్ని, అష్టవిధ కావ్యనాఇకలను తలపించే కన్యకల నృత్యాన్ని, శ్రీరామ నవమి వేడుకలను, అతివల దశావతార ప్రదర్శనను అందచేసింది.
No comments:
Post a Comment