About this Blog

ఏదో రాయాలనే తపన, ఏదో రాసేద్దామనే తాపత్రయం. కానీ రాయడం అంటే అక్షరాలని పేర్చడం కాదు, పొందికగా కూర్చడం అని అనిపించి, రాద్దామనే ప్రయత్నాన్ని విరమించి, ఎందరో మహానుభావులు రాసిన ఆణిముత్యాలని ఏరి కూర్చి ముత్యాలహారం గా మలచి మీతో పంచుకోవాలన్నదే నా ఆలోచన. దీనికి అక్షర రూపమే ఈ నారి బ్లాగ్.

No comments:

Post a Comment